Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 10 · verse 11

1 Chronicles 10:11 in Telugu

ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి,

Philishteeyulu saulunaku chesinadantayu yaabeshgilaaduvaaru vini nappudu paraakramashaalulainavaarandarunu lechipoyi,

1 Chronicles 10:11 in English

King James Version (KJV)
And when all Jabesh-gilead heard all that the Philistines had done to Saul,
World English Bible (WEB)
When all Jabesh Gilead heard all that the Philistines had done to Saul,
American Standard Version (ASV)
And when all Jabesh-gilead heard all that the Philistines had done to Saul,
Bible in Basic English (BBE)
And when the news came to Jabesh-gilead of what the Philistines had done to Saul,
Darby Translation (DBY)
And when all they of Jabesh-Gilead heard of all that the Philistines had done to Saul,
Webster's Bible (WBS)
And when all Jabesh-gilead heard all that the Philistines had done to Saul,
Young's Literal Translation (YLT)
And all Jabesh-Gilead hear of all that the Philistines have done to Saul,

Read in context

  1. 9అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.
  2. 10వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.
  3. 11ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి,
  4. 12సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సిందూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉప వాసముండిరి.
  5. 13ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను.
Read all of 1 Chronicles 10

Cross references

Original words (Hebrew)

1 Chronicles 10:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.