Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 10 · verse 6

1 Chronicles 10:6 in Telugu

ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటి వారందరును చచ్చిరి.

Aa prakaarame saulunu atani mugguru kumaarulunu chachchiri. Mariyu atani yinti vaarandarunu chachchiri.

1 Chronicles 10:6 in English

King James Version (KJV)
So Saul died, and his three sons, and all his house died together.
World English Bible (WEB)
So Saul died with his three sons; and all his house died together.
American Standard Version (ASV)
So Saul died, and his three sons; and all his house died together.
Bible in Basic English (BBE)
So death overtook Saul and his three sons; all his family came to an end together.
Darby Translation (DBY)
So Saul died, and his three sons, and all his house died together.
Webster's Bible (WBS)
So Saul died, and his three sons, and all his house died together.
Young's Literal Translation (YLT)
and Saul dieth, and his three sons, and all his house — together they died.

Read in context

  1. 4అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.
  2. 5సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.
  3. 6ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటి వారందరును చచ్చిరి.
  4. 7జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.
  5. 8హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి
Read all of 1 Chronicles 10

Cross references

Original words (Hebrew)

1 Chronicles 10:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.