1 Chronicles · chapter 10 · verse 5
1 Chronicles 10:5 in Telugu
సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.
Saulu chanipoyenani aayudhamulanu moyuvaadu telisi koni taanunu kattini pattukoni daanimeedapadi chachchenu.
1 Chronicles 10:5 in English
- King James Version (KJV)
- And when his armourbearer saw that Saul was dead, he fell likewise on the sword, and died.
- World English Bible (WEB)
- When his armor bearer saw that Saul was dead, he likewise fell on his sword and died.
- American Standard Version (ASV)
- And when his armor-bearer saw that Saul was dead, he likewise fell upon his sword, and died.
- Bible in Basic English (BBE)
- And when his servant saw that Saul was dead, he did the same, and came to his death.
- Darby Translation (DBY)
- And when his armour-bearer saw that Saul was dead, he fell likewise on the sword, and died.
- Webster's Bible (WBS)
- And when his armor-bearer saw that Saul was dead, he fell likewise on the sword, and died.
- Young's Literal Translation (YLT)
- and the bearer of his weapons seeth that Saul [is] dead, and falleth, he also, on the sword, and dieth;
Read in context
- 3యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.
- 4అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.
- 5సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.
- 6ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటి వారందరును చచ్చిరి.
- 7జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.