1 Chronicles · chapter 11 · verse 21
1 Chronicles 11:21 in Telugu
ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.
Ee muggurilonu kadama yiddarikante atadu ghanatanondinavaadai vaariki adhipatiyaayenu gaani aa modati muggurilo evarikini atadu saativaadu kaaledu.
1 Chronicles 11:21 in English
- King James Version (KJV)
- Of the three, he was more honourable than the two; for he was their captain: howbeit he attained not to the [first] three.
- World English Bible (WEB)
- Of the three, he was more honorable than the two, and was made their captain; however he wasn’t included in the three.
- American Standard Version (ASV)
- Of the three, he was more honorable than the two, and was made their captain: howbeit he attained not to the [first] three.
- Bible in Basic English (BBE)
- Of the thirty, he was the noblest, and was made their captain, but he was not equal to the first three.
- Darby Translation (DBY)
- Of the three he was more honourable than the two, and he was their captain; but he did not attain to the [first] three.
- Webster's Bible (WBS)
- Of the three, he was more honorable than the two; for he was their captain: but he attained not to the [first] three.
- Young's Literal Translation (YLT)
- Of the three by the two he is honoured, and becometh their head; and unto the [first] three he hath not come.
Read in context
- 19నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.
- 20యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.
- 21ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.
- 22మరియు కబ్సెయేలు సంబంధుడును పరా క్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమా రుల నిద్దరిని చంపెను;మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.
- 23అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.