Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 11 · verse 7

1 Chronicles 11:7 in Telugu

తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.

Taruvaata daaveedu aa kotayandu nivaasamu chesinanduna daaniki daaveedupuramanu peru kaligenu.

1 Chronicles 11:7 in English

King James Version (KJV)
And David dwelt in the castle; therefore they called it the city of David.
World English Bible (WEB)
David lived in the stronghold; therefore they called it David’s city.
American Standard Version (ASV)
And David dwelt in the stronghold; therefore they called it the city of David.
Bible in Basic English (BBE)
And David took the strong tower for his living-place, so it was named the town of David.
Darby Translation (DBY)
And David dwelt in the stronghold; therefore they called it the city of David.
Webster's Bible (WBS)
And David dwelt in the castle; therefore they called it, The city of David.
Young's Literal Translation (YLT)
And David dwelleth in the fortress, therefore they have called it, 'City of David;'

Read in context

  1. 5అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.
  2. 6ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.
  3. 7తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.
  4. 8దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.
  5. 9సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.
Read all of 1 Chronicles 11

Cross references

Original words (Hebrew)

1 Chronicles 11:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.