Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 11 · verse 8

1 Chronicles 11:8 in Telugu

దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.

Daaveedu millo modalukoni chuttunu pattanamunu kattinchenu; yovaabu pattanamulo migilina bhaagamulanu baaguchesenu.

1 Chronicles 11:8 in English

King James Version (KJV)
And he built the city round about, even from Millo round about: and Joab repaired the rest of the city.
World English Bible (WEB)
He built the city all around, from Millo even around; and Joab repaired the rest of the city.
American Standard Version (ASV)
And he built the city round about, from Millo even round about; and Joab repaired the rest of the city.
Bible in Basic English (BBE)
And he took in hand the building of the town all round, starting from the Millo; and Joab put the rest of the town in order.
Darby Translation (DBY)
And he built the city round about, even from the Millo round about; and Joab renewed the rest of the city.
Webster's Bible (WBS)
And he built the city around, even from Millo around: and Joab repaired the rest of the city.
Young's Literal Translation (YLT)
and he buildeth the city round about, from Millo, and unto the circumference, and Joab restoreth the rest of the city.

Read in context

  1. 6ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.
  2. 7తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.
  3. 8దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.
  4. 9సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.
  5. 10ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకా రము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.
Read all of 1 Chronicles 11

Cross references

Original words (Hebrew)

1 Chronicles 11:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.