1 Chronicles · chapter 12 · verse 10
1 Chronicles 12:10 in Telugu
నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
Naalgavavaadu dushmannaa, ayidavavaadu yirmeeyaa,
1 Chronicles 12:10 in English
- King James Version (KJV)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
- World English Bible (WEB)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
- American Standard Version (ASV)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
- Bible in Basic English (BBE)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
- Darby Translation (DBY)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
- Webster's Bible (WBS)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
- Young's Literal Translation (YLT)
- Mishmannah the fourth, Jeremiah the fifth,
Read in context
- 8మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.
- 9వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
- 10నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
- 11ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
- 12ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,