1 Chronicles · chapter 12 · verse 8
1 Chronicles 12:8 in Telugu
మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.
Mariyu gaadeeyulalo paraakramashaalulu kondaru aranyamandu daagiyunna daaveedunodda cheriri; veeru daalunu eetenu vaadukacheyagala yuddhapraveenulu, sinhamukhamuvanti mukhamulu galavaaru, kondalalonundu jinkalanta paada vegamu galavaaru.
1 Chronicles 12:8 in English
- King James Version (KJV)
- And of the Gadites there separated themselves unto David into the hold to the wilderness men of might, [and] men of war [fit] for the battle, that could handle shield and buckler, whose faces [were like] the faces of lions, and [were] as swift as the roes upon the mountains;
- World English Bible (WEB)
- Some Gadites joined David in the stronghold in the wilderness, mighty men of valor, men trained for war, who could handle shield and spear; whose faces were like the faces of lions, and they were as swift as the gazelles on the mountains:
- American Standard Version (ASV)
- And of the Gadites there separated themselves unto David to the stronghold in the wilderness, mighty men of valor, men trained for war, that could handle shield and spear; whose faces were like the faces of lions, and they were as swift as the roes upon the mountains:
- Bible in Basic English (BBE)
- And some of the Gadites, siding with David, went to his strong place in the waste land, great and strong men, trained for war, expert in the use of arms, whose faces were like the faces of lions, and they were quick-footed like roes on the mountains;
- Darby Translation (DBY)
- And of the Gadites, there separated themselves to David in the stronghold in the wilderness mighty men of valour, men fit for the service of war, armed with shield and spear; whose faces were [like] the faces of lions, and who were swift as the gazelles upon the mountains:
- Webster's Bible (WBS)
- And of the Gadites there separated themselves to David in the hold in the wilderness men of might, [and] men of war [fit] for the battle, that could handle shield and buckler, whose faces [were like] the faces of lions, and [were] as swift as the roes upon the mountains;
- Young's Literal Translation (YLT)
- And of the Gadite there have been separated unto David, to the fortress, to the wilderness, mighty of valour, men of the host for battle, setting in array target and buckler, and their faces the face of the lion, and as roes on the mountains for speed:
Read in context
- 6కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,
- 7గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.
- 8మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.
- 9వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
- 10నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
Cross references
- 2 Samuel 2:18 2 సమూయేలు 2:18సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
- 2 Samuel 17:10 2 సమూయేలు 17:10నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.
- 2 Samuel 23:20 2 సమూయేలు 23:20మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.
- Proverbs 6:5 సామెతలు 6:5వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.
- 1 Chronicles 12:16 1 దినవృత్తాంతములు 12:16మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.
- 1 Samuel 23:29 1 సమూయేలు 23:29తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.
- Proverbs 28:1 సామెతలు 28:1ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
- 1 Samuel 23:14 1 సమూయేలు 23:14అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.
- Song of Solomon 8:14 పరమగీతము 8:14నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.
- 2 Chronicles 25:5 2 దినవృత్తాంతములు 25:5అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరుల యిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.
- Jeremiah 46:9 యిర్మీయా 46:9గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.
- 2 Samuel 1:23 2 సమూయేలు 1:23సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు.
Original words (Hebrew)
- Gadites · H1425גָּדִי Gâdîy
- separated · H914בָּדַל bâdal
- David · H1732דָּוִד Dâvid
- hold · H4679מְצַד mᵉtsad
- wilderness · H4057מִדְבָּר midbâr
- men · H1368גִּבּוֹר gibbôwr
- might · H2428חַיִל chayil
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- war · H6635צָבָא tsâbâʼ
- battle · H4421מִלְחָמָה milchâmâh
- handle · H6186עָרַךְ ʻârak
- shield · H6793צִנָּה tsinnâh
- buckler · H7420רֹמַח rômach
- faces · H6440פָּנִים pânîym
- faces · H6440פָּנִים pânîym
- lions · H738אֲרִי ʼărîy
- swift · H4116מָהַר mâhar
- roes · H6643צְבִי tsᵉbîy
- mountains · H2022הַר har