1 Chronicles · chapter 13 · verse 11
1 Chronicles 13:11 in Telugu
యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ ఉజ్జా అని పేరు.
Yehovaa ujjaanu vinaashamu cheyuta choochi daaveedu vyaakula padenu; anducheta aa sthalamunaku netivaraku perej ujjaa ani peru.
1 Chronicles 13:11 in English
- King James Version (KJV)
- And David was displeased, because the LORD had made a breach upon Uzza: wherefore that place is called Perez-uzza to this day.
- World English Bible (WEB)
- David was displeased, because the LORD had broken out against Uzza. He called that place Perez Uzza, to this day.
- American Standard Version (ASV)
- And David was displeased, because Jehovah had broken forth upon Uzza: and he called that place Perez-uzza, unto this day.
- Bible in Basic English (BBE)
- And David was angry because of the Lord's outburst of wrath against Uzza, and he gave that place the name Perez-uzza, to this day.
- Darby Translation (DBY)
- And David was indignant; for Jehovah had made a breach upon Uzza; and he called that place Perez-Uzza to this day.
- Webster's Bible (WBS)
- And David was displeased, because the LORD had made a breach upon Uzza: wherefore that place is called Perez-uzza to this day.
- Young's Literal Translation (YLT)
- And it is displeasing to David, because Jehovah hath made a breach upon Uzza, and one calleth that place 'Breach of Uzza' unto this day.
Read in context
- 9వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా
- 10యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను.
- 11యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ ఉజ్జా అని పేరు.
- 12ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొందిదేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును
- 13తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయు డైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.
Cross references
- 2 Samuel 6:7 2 సమూయేలు 6:7యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.
- 2 Samuel 6:9 2 సమూయేలు 6:9నేటికిని దానికి అదేపేరు. ఆ దినమునయెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి
- Jonah 4:4 యోనా 4:4అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.
- Joshua 4:9 యెహోషువ 4:9అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.
- Genesis 32:32 ఆదికాండము 32:32అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.
- Jonah 4:9 యోనా 4:9అప్పుడు దేవుడుఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనాప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.
- Deuteronomy 34:6 ద్వితీయోపదేశకాండము 34:6బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.