Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 15 · verse 13

1 Chronicles 15:13 in Telugu

ఇంతకుముందు మీరు ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.

Intakumundu meeru ishraa yeleeyula devudaina yehovaa mandasamunu moyaka yundutachetanu, manamu mana devudaina yehovaa yodda vidhinibatti vichaaranacheyakundutachetanu, aayana manalo naashanamu kalugajesenu; kaavuna ippudu meerunu meevaarunu mimmunu meeru pratishthinchukoni, nenu aa mandasamunaku siddhaparachina sthalamunaku daani tevalenu.

1 Chronicles 15:13 in English

King James Version (KJV)
For because ye [did it] not at the first, the LORD our God made a breach upon us, for that we sought him not after the due order.
World English Bible (WEB)
For because you didn’t carry it at first, the LORD our God broke out in anger against us, because we didn’t seek him according to the ordinance.”
American Standard Version (ASV)
For because ye [bare it] not at the first, Jehovah our God made a breach upon us, for that we sought him not according to the ordinance.
Bible in Basic English (BBE)
For because you did not take it at the first, the Lord our God sent punishment on us, because we did not get directions from him in the right way.
Darby Translation (DBY)
For because ye did [it] not at the first, Jehovah our God made a breach upon us, for that we sought him not after the due order.
Webster's Bible (WBS)
For because ye [did it] not at the first, the LORD our God made a breach upon us, for that we sought him not after the due order.
Young's Literal Translation (YLT)
because at the first [it was] not ye, Jehovah our God made a breach upon us, because we sought Him not according to the ordinance.'

Read in context

  1. 11అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
  2. 12లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.
  3. 13ఇంతకుముందు మీరు ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.
  4. 14అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.
  5. 15తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి.
Read all of 1 Chronicles 15

Cross references

Original words (Hebrew)

1 Chronicles 15:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.