Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 1 · verse 8

1 John 1:8 in Telugu

మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.

Manamu paapamulenivaaramani cheppukonina yedala, manalanu maname mosapuchchukondumu; mariyu manalo satya mundadu.

1 John 1:8 in English

King James Version (KJV)
If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
World English Bible (WEB)
If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
American Standard Version (ASV)
If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
Bible in Basic English (BBE)
If we say that we have no sin, we are false to ourselves and there is nothing true in us.
Darby Translation (DBY)
If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
Webster's Bible (WBS)
If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
Young's Literal Translation (YLT)
if we may say — 'we have not sin,' ourselves we lead astray, and the truth is not in us;

Read in context

  1. 6ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.
  2. 7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
  3. 8మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.
  4. 9మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
  5. 10మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
Read all of 1 John 1

Cross references

Original words (Greek)

1 John 1:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.