Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 16 · verse 36

1 Chronicles 16:36 in Telugu

మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.

Memu nee parishuddhanaamamunaku krutajnyataastutulu chellinchunatlu ninnu stutinchuchu atishayinchunatlu anyajanula vashamulonundi mammunu vidipimpumu. Ani aayananu batimaalukonudi. Ishraayeleeyulaku devudaina yehovaa yugamulannitanu stotramu nondunugaaka. Eelaaguna vaaru paadagaa janulandaru aamen ani cheppi yehovaanu stutinchiri.

1 Chronicles 16:36 in English

King James Version (KJV)
Blessed [be] the LORD God of Israel for ever and ever. And all the people said, Amen, and praised the LORD.
World English Bible (WEB)
Blessed be the LORD, the God of Israel, from everlasting even to everlasting. All the people said, “Amen,” and praised the LORD.
American Standard Version (ASV)
Blessed be Jehovah, the God of Israel, From everlasting even to everlasting. And all the people said, Amen, and praised Jehovah.
Bible in Basic English (BBE)
Praise be to the Lord, the God of Israel, for ever and for ever. And all the people said, So be it; and gave praise to the Lord.
Darby Translation (DBY)
Blessed be Jehovah the God of Israel, from eternity and to eternity! And all the people said, Amen! and praised Jehovah.
Webster's Bible (WBS)
Blessed [be] the LORD God of Israel for ever and ever. And all the people said, Amen, and praised the LORD.
Young's Literal Translation (YLT)
Blessed [is] Jehovah, God of Israel, From the age and unto the age;' And all the people say, 'Amen,' and have given praise to Jehovah.

Read in context

  1. 34యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
  2. 35దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
  3. 36మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.
  4. 37అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని
  5. 38యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను
Read all of 1 Chronicles 16

Cross references

Original words (Hebrew)

1 Chronicles 16:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.