Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 72 · verse 18

Psalm 72:18 in Telugu

దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.

Devudaina yehovaa ishraayeluyokka devudu stutimpabadunu gaaka aayana maatrame aashcharyakaaryamulu cheyuvaadu.

Psalm 72:18 in English

King James Version (KJV)
Blessed [be] the LORD God, the God of Israel, who only doeth wondrous things.
World English Bible (WEB)
Praise be to the LORD God, the God of Israel, who alone does marvelous deeds.
American Standard Version (ASV)
Blessed be Jehovah God, the God of Israel, Who only doeth wondrous things:
Bible in Basic English (BBE)
Praise be to the Lord God, the God of Israel, the only doer of wonders.
Darby Translation (DBY)
Blessed be Jehovah Elohim, the God of Israel, who alone doeth wondrous things!
Webster's Bible (WBS)
Blessed [be] the LORD God, the God of Israel, who only doeth wondrous things.
Young's Literal Translation (YLT)
Blessed is Jehovah God, God of Israel, He alone is doing wonders,

Read in context

  1. 16దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.
  2. 17అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.
  3. 18దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
  4. 19ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్‌. ఆమేన్‌.
  5. 20యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
Read all of Psalm 72

Cross references

Original words (Hebrew)

Psalm 72:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.