Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 16 · verse 39

1 Chronicles 16:39 in Telugu

గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

Gibiyonuloni unnatasthalamunanunna yehovaa gudaaramumeedanu achchati balipeethamumeedanu yehovaa ishraayeleeyulaku aajnyaapinchina dharmashaastramandu vraayabadiyunna prakaaramu

1 Chronicles 16:39 in English

King James Version (KJV)
And Zadok the priest, and his brethren the priests, before the tabernacle of the LORD in the high place that [was] at Gibeon,
World English Bible (WEB)
and Zadok the priest and his brothers the priests, before the LORD’s tabernacle in the high place that was at Gibeon,
American Standard Version (ASV)
and Zadok the priest, and his brethren the priests, before the tabernacle of Jehovah in the high place that was at Gibeon,
Bible in Basic English (BBE)
And Zadok the priest, with his brothers the priests, before the House of the Lord in the high place at Gibeon;
Darby Translation (DBY)
And Zadok the priest, and his brethren the priests, before the tabernacle of Jehovah in the high place that was at Gibeon,
Webster's Bible (WBS)
And Zadok the priest, and his brethren the priests, before the tabernacle of the LORD in the high place that [was] at Gibeon,
Young's Literal Translation (YLT)
and Zadok the priest, and his brethren the priests, before the tabernacle of Jehovah, in a high place that [is] in Gibeon,

Read in context

  1. 37అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని
  2. 38యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను
  3. 39గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
  4. 40ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.
  5. 41యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.
Read all of 1 Chronicles 16

Cross references

Original words (Hebrew)

1 Chronicles 16:39 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.