1 Chronicles · chapter 12 · verse 28
1 Chronicles 12:28 in Telugu
పరాక్రమశాలియైన సాదోకు అను ¸యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
Paraakramashaaliyaina saadoku anu ¸yauvanunito kooda atani tandri yintivaaraina adhipatulu iruvadiyiddaru.
1 Chronicles 12:28 in English
- King James Version (KJV)
- And Zadok, a young man mighty of valour, and of his father’s house twenty and two captains.
- World English Bible (WEB)
- and Zadok, a young man mighty of valor, and of his father’s house twenty-two captains.
- American Standard Version (ASV)
- and Zadok, a young man mighty of valor, and of his father’s house twenty and two captains.
- Bible in Basic English (BBE)
- And Zadok, a young man, great and strong in war, with twenty-two captains from his father's people.
- Darby Translation (DBY)
- and Zadok, a valiant young man, and his father's house two and twenty chief men.
- Webster's Bible (WBS)
- And Zadok, a young man mighty of valor, and of his father's house twenty and two captains.
- Young's Literal Translation (YLT)
- and Zadok, a young man, mighty of valour, and of the house of his father [are] twenty and two heads.
Read in context
- 26లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.
- 27అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.
- 28పరాక్రమశాలియైన సాదోకు అను ¸యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
- 29సౌలు సంబంధులగు బెన్యా మీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.
- 30తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.
Cross references
- 2 Samuel 8:17 2 సమూయేలు 8:17అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
- 1 Chronicles 6:8 1 దినవృత్తాంతములు 6:8అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
- 1 Chronicles 6:53 1 దినవృత్తాంతములు 6:53అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
- 1 Kings 2:35 1 రాజులు 2:35రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియ మించెను.
- 1 Kings 1:8 1 రాజులు 1:8యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.
- Ezekiel 44:15 యెహెజ్కేలు 44:15ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.