1 Chronicles · chapter 21 · verse 11
1 Chronicles 21:11 in Telugu
కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను
Kaavuna gaadu daaveedu noddaku vachchi yitlanenu
1 Chronicles 21:11 in English
- King James Version (KJV)
- So Gad came to David, and said unto him, Thus saith the LORD, Choose thee
- World English Bible (WEB)
- So Gad came to David and said to him, “The LORD says, ‘Take your choice:
- American Standard Version (ASV)
- So Gad came to David, and said unto him, Thus saith Jehovah, Take which thou wilt:
- Bible in Basic English (BBE)
- So Gad came to David and said to him, The Lord says, Take whichever you will:
- Darby Translation (DBY)
- And Gad came to David, and said to him, Thus saith Jehovah:
- Webster's Bible (WBS)
- So Gad came to David, and said to him, Thus saith the LORD, Choose thee
- Young's Literal Translation (YLT)
- And Gad cometh in unto David, and saith to him, 'Thus said Jehovah, Take for thee —
Read in context
- 9యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.
- 10యెహోవా సెలవిచ్చునదేమనగామూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.
- 11కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను
- 12మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.
- 13అందుకు దావీదునేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.