Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 21 · verse 9

1 Chronicles 21:9 in Telugu

యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.

Yehovaa daaveedunaku darshakudagu gaaduto eelaagu selavichchenuneevu velli daavee duto itlanumu.

1 Chronicles 21:9 in English

King James Version (KJV)
And the LORD spake unto Gad, David’s seer, saying,
World English Bible (WEB)
The LORD spoke to Gad, David’s seer, saying,
American Standard Version (ASV)
And Jehovah spake unto Gad, David’s seer, saying,
Bible in Basic English (BBE)
Then the word of the Lord came to Gad, David's seer, saying,
Darby Translation (DBY)
And Jehovah spoke to Gad, David's seer, saying,
Webster's Bible (WBS)
And the LORD spoke to Gad, David's seer, saying,
Young's Literal Translation (YLT)
And Jehovah speaketh unto Gad, seer of David, saying:

Read in context

  1. 7ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.
  2. 8దావీదునేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా
  3. 9యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.
  4. 10యెహోవా సెలవిచ్చునదేమనగామూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.
  5. 11కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను
Read all of 1 Chronicles 21

Cross references

Original words (Hebrew)

1 Chronicles 21:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.