Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 21 · verse 14

1 Chronicles 21:14 in Telugu

కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.

Kaavuna yehovaa ishraayeleeyulameediki tegulu pampagaa ishraayeleeyulalo debbadivelamandi chachchiri.

1 Chronicles 21:14 in English

King James Version (KJV)
So the LORD sent pestilence upon Israel: and there fell of Israel seventy thousand men.
World English Bible (WEB)
So the LORD sent a pestilence on Israel, and seventy thousand men of Israel fell.
American Standard Version (ASV)
So Jehovah sent a pestilence upon Israel; and there fell of Israel seventy thousand men.
Bible in Basic English (BBE)
So the Lord sent disease on Israel, causing the death of seventy thousand men.
Darby Translation (DBY)
And Jehovah sent a pestilence upon Israel; and there fell of Israel seventy thousand men.
Webster's Bible (WBS)
So the LORD sent pestilence upon Israel: and there fell of Israel seventy thousand men.
Young's Literal Translation (YLT)
And Jehovah giveth a pestilence in Israel, and there fall of Israel seventy thousand men,

Read in context

  1. 12మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.
  2. 13అందుకు దావీదునేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.
  3. 14కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.
  4. 15యెరూషలే మును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.
  5. 16దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా
Read all of 1 Chronicles 21

Cross references

Original words (Hebrew)

1 Chronicles 21:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.