Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 21 · verse 19

1 Chronicles 21:19 in Telugu

యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.

Yehovaa naamamuna gaadu palikina maata prakaaramu daaveedu vellenu.

1 Chronicles 21:19 in English

King James Version (KJV)
And David went up at the saying of Gad, which he spake in the name of the LORD.
World English Bible (WEB)
David went up at the saying of Gad, which he spoke in the LORD’s name.
American Standard Version (ASV)
And David went up at the saying of Gad, which he spake in the name of Jehovah.
Bible in Basic English (BBE)
And David went up, as Gad had said in the name of the Lord.
Darby Translation (DBY)
And David went up at the saying of Gad, which he had spoken in the name of Jehovah.
Webster's Bible (WBS)
And David went up at the saying of Gad, which he spoke in the name of the LORD.
Young's Literal Translation (YLT)
And David goeth up by the word of Gad, that he spake in the name of Jehovah.

Read in context

  1. 17దావీదుజనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.
  2. 18యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా
  3. 19యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.
  4. 20ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారు లును దాగుకొనిరి.
  5. 21దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.
Read all of 1 Chronicles 21

Cross references

Original words (Hebrew)

1 Chronicles 21:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.