Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 21 · verse 6

1 Chronicles 21:6 in Telugu

రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.

Raaju maata yovaabunaku asahyamugaa undenu ganuka atadu levi benyaameenu gotra sambandhulanu aa sankhyalo cherchaledu.

1 Chronicles 21:6 in English

King James Version (KJV)
But Levi and Benjamin counted he not among them: for the king’s word was abominable to Joab.
World English Bible (WEB)
But he didn’t count Levi and Benjamin among them, for the king’s word was abominable to Joab.
American Standard Version (ASV)
But Levi and Benjamin counted he not among them; for the king’s word was abominable to Joab.
Bible in Basic English (BBE)
But Levi and Benjamin were not numbered among them, for Joab was disgusted with the king's order.
Darby Translation (DBY)
But Levi and Benjamin he did not count among them; for the king's word was abominable to Joab.
Webster's Bible (WBS)
But Levi and Benjamin he counted not among them: for the king's word was abominable to Joab.
Young's Literal Translation (YLT)
And Levi and Benjamin he hath not numbered in their midst, for the word of the king was abominable with Joab.

Read in context

  1. 4అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.
  2. 5ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షల మందియు యూదా వారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి.
  3. 6రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.
  4. 7ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.
  5. 8దావీదునేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా
Read all of 1 Chronicles 21

Cross references

Original words (Hebrew)

1 Chronicles 21:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.