Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 22 · verse 6

1 Chronicles 22:6 in Telugu

తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

Taruvaata atadu tana kumaarudaina solomonunu pilipinchiishraayeleeyula devudaina yehovaaku oka mandiramunu kattavalasinadani ataniki aajnya ichchenu.

1 Chronicles 22:6 in English

King James Version (KJV)
Then he called for Solomon his son, and charged him to build an house for the LORD God of Israel.
World English Bible (WEB)
Then he called for Solomon his son, and commanded him to build a house for the LORD, the God of Israel.
American Standard Version (ASV)
Then he called for Solomon his son, and charged him to build a house for Jehovah, the God of Israel.
Bible in Basic English (BBE)
Then he sent for his son Solomon, and gave him orders for the building of a house for the Lord, the God of Israel.
Darby Translation (DBY)
And he called for Solomon his son, and charged him to build a house for Jehovah the God of Israel.
Webster's Bible (WBS)
Then he called for Solomon his son, and charged him to build a house for the LORD God of Israel.
Young's Literal Translation (YLT)
And he calleth for Solomon his son, and chargeth him to build a house to Jehovah, God of Israel,

Read in context

  1. 4ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయు లును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.
  2. 5నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.
  3. 6తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
  4. 7మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా
  5. 8యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి.
Read all of 1 Chronicles 22

Cross references

Original words (Hebrew)

1 Chronicles 22:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.