Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 22 · verse 4

1 Chronicles 22:4 in Telugu

ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయు లును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.

Enchanalavikaananni devadaaru mraanulanu daaveedu sampaadinchenu; seedoneeyu lunu tooreeyulunu daaveedunaku vistaaramaina devadaaru mraanulanu teesikoni vachchuchundiri.

1 Chronicles 22:4 in English

King James Version (KJV)
Also cedar trees in abundance: for the Zidonians and they of Tyre brought much cedar wood to David.
World English Bible (WEB)
and cedar trees without number, for the Sidonians and the people of Tyre brought cedar trees in abundance to David.
American Standard Version (ASV)
and cedar-trees without number: for the Sidonians and they of Tyre brought cedar-trees in abundance to David.
Bible in Basic English (BBE)
And cedar-trees without number, for the Zidonians and the men of Tyre came with a great amount of cedar-trees for David.
Darby Translation (DBY)
and cedar-trees innumerable; for the Zidonians and they of Tyre brought cedar-wood in abundance to David.
Webster's Bible (WBS)
Also cedar trees in abundance: for the Zidonians and they of Tyre brought much cedar wood to David.
Young's Literal Translation (YLT)
And cedar-trees even without number, for the Zidonians and the Tyrians brought in cedar-trees in abundance to David.

Read in context

  1. 2తరువాత దావీదు ఇశ్రా యేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.
  2. 3వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని
  3. 4ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయు లును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.
  4. 5నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.
  5. 6తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
Read all of 1 Chronicles 22

Cross references

Original words (Hebrew)

1 Chronicles 22:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.