Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 23 · verse 12

1 Chronicles 23:12 in Telugu

కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

Kahaatu kumaarulu naluguru, amraamu ishaaru hebronu ujjeeyelu.

1 Chronicles 23:12 in English

King James Version (KJV)
The sons of Kohath; Amram, Izhar, Hebron, and Uzziel, four.
World English Bible (WEB)
The sons of Kohath: Amram, Izhar, Hebron, and Uzziel, four.
American Standard Version (ASV)
The sons of Kohath: Amram, Izhar, Hebron, and Uzziel, four.
Bible in Basic English (BBE)
The sons of Kohath: Amram, Izhar, Hebron, and Uzziel, four.
Darby Translation (DBY)
The sons of Kohath: Amram, Jizhar, Hebron, and Uzziel, four.
Webster's Bible (WBS)
The sons of Kohath; Amram, Izhar, Hebron, and Uzziel, four.
Young's Literal Translation (YLT)
Sons of Kohath [are] Amram, Izhar, Hebron, and Uzziel, four.

Read in context

  1. 10యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.
  2. 11యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.
  3. 12కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
  4. 13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
  5. 14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
Read all of 1 Chronicles 23

Cross references

Original words (Hebrew)

1 Chronicles 23:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.