1 Chronicles · chapter 23 · verse 14
1 Chronicles 23:14 in Telugu
దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
Daivajanudagu moshe santativaaru levi gotrapuvaarilo enchabadiri.
1 Chronicles 23:14 in English
- King James Version (KJV)
- Now [concerning] Moses the man of God, his sons were named of the tribe of Levi.
- World English Bible (WEB)
- But as for Moses the man of God, his sons were named among the tribe of Levi.
- American Standard Version (ASV)
- But as for Moses the man of God, his sons were named among the tribe of Levi.
- Bible in Basic English (BBE)
- And the sons of Moses, the man of God, were put into the list of the tribe of Levi.
- Darby Translation (DBY)
- — And as to Moses the man of God, his sons were named of the tribe of Levi.
- Webster's Bible (WBS)
- Now [concerning] Moses the man of God, his sons were named of the tribe of Levi.
- Young's Literal Translation (YLT)
- As to Moses, the man of God, his sons are called after the tribe of Levi.
Read in context
- 12కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- 13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
- 14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
- 15మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
- 16గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
Cross references
- Deuteronomy 33:1 ద్వితీయోపదేశకాండము 33:1దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను
- 1 Chronicles 26:23–25 1 దినవృత్తాంతములు 26:23–25అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.
- Psalm 90:1 కీర్తనలు 90:1ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.