1 Chronicles · chapter 23 · verse 22
1 Chronicles 23:22 in Telugu
ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.
Eliyaajaru chanipoyinappudu vaaniki kumaartelundiri kaani kumaarulu lekapoyiri. Keeshu kumaarulaina vaari sahodarulu vaarini vivaahamu chesikoniri.
1 Chronicles 23:22 in English
- King James Version (KJV)
- And Eleazar died, and had no sons, but daughters: and their brethren the sons of Kish took them.
- World English Bible (WEB)
- Eleazar died, and had no sons, but daughters only; and their relatives, the sons of Kish, took them as wives.
- American Standard Version (ASV)
- And Eleazar died, and had no sons, but daughters only: and their brethren the sons of Kish took them [to wife].
- Bible in Basic English (BBE)
- And at his death Eleazar had no sons, but only daughters, and their relations, the sons of Kish, took them as wives.
- Darby Translation (DBY)
- And Eleazar died, and had no sons, but daughters; and their brethren the sons of Kish took them.
- Webster's Bible (WBS)
- And Eleazar died, and had no sons, but daughters: and their brethren the sons of Kish took them.
- Young's Literal Translation (YLT)
- And Eleazar dieth, and he had no sons, but daughters, and sons of Kish their brethren take them.
Read in context
- 20ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
- 21మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
- 22ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.
- 23మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
- 24వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
Cross references
- 1 Chronicles 24:28 1 దినవృత్తాంతములు 24:28మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
- Numbers 36:6–8 సంఖ్యాకాండము 36:6–8యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగావారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశ ములోనే పెండ్లి చేసికొనవలెను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను. మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్ర ములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.