1 Chronicles · chapter 23 · verse 21
1 Chronicles 23:21 in Telugu
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
Meraari kumaarulu mahali mooshi; mahali kumaarulu eliyaajaru keeshu.
1 Chronicles 23:21 in English
- King James Version (KJV)
- The sons of Merari; Mahli, and Mushi. The sons of Mahli; Eleazar, and Kish.
- World English Bible (WEB)
- The sons of Merari: Mahli and Mushi. The sons of Mahli: Eleazar and Kish.
- American Standard Version (ASV)
- The sons of Merari: Mahli and Mushi. The sons of Mahli: Eleazar and Kish.
- Bible in Basic English (BBE)
- The sons of Merari: Mahli and Mushi; the sons of Mahli: Eleazar and Kish.
- Darby Translation (DBY)
- The sons of Merari: Mahli and Mushi. The sons of Mahli: Eleazar and Kish.
- Webster's Bible (WBS)
- The sons of Merari; Mahli, and Mushi. The sons of Mahli; Eleazar, and Kish.
- Young's Literal Translation (YLT)
- Sons of Merari: Mahli and Mushi; sons of Mahli: Eleazar and Kish.
Read in context
- 19హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
- 20ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
- 21మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
- 22ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.
- 23మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
Cross references
- Exodus 6:19 నిర్గమకాండము 6:19మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
- 1 Chronicles 24:26–30 1 దినవృత్తాంతములు 24:26–30మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
- 1 Chronicles 23:6 1 దినవృత్తాంతములు 23:6గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
- 1 Chronicles 6:30 1 దినవృత్తాంతములు 6:30ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
- 1 Chronicles 6:20 1 దినవృత్తాంతములు 6:20గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,