1 Chronicles · chapter 25 · verse 7
1 Chronicles 25:7 in Telugu
యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
Yehovaaku gaanamu cheyutalo nerpu pondina tama sahodarulato koodanunna praveenulaina paatakula lekka renduvandala enubadi yenimidi.
1 Chronicles 25:7 in English
- King James Version (KJV)
- So the number of them, with their brethren that were instructed in the songs of the LORD, [even] all that were cunning, was two hundred fourscore and eight.
- World English Bible (WEB)
- The number of them, with their brothers who were instructed in singing to the LORD, even all who were skillful, was two hundred eighty-eight.
- American Standard Version (ASV)
- And the number of them, with their brethren that were instructed in singing unto Jehovah, even all that were skilful, was two hundred fourscore and eight.
- Bible in Basic English (BBE)
- And the number of them, with their brothers who were trained and expert in making melody to the Lord, was two hundred and eighty-eight.
- Darby Translation (DBY)
- And the number of them, with their brethren that were instructed in the songs of Jehovah, all of them skilful, was two hundred and eighty-eight.
- Webster's Bible (WBS)
- So the number of them, with their brethren that were instructed in the songs of the LORD, [even] all that were skillful, was two hundred and eighty eight.
- Young's Literal Translation (YLT)
- And their number, with their brethren — taught in the song of Jehovah, all who are intelligent — is two hundred, eighty and eight.
Read in context
- 5వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.
- 6వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
- 7యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
- 8తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
- 9మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.