Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 25 · verse 8

1 Chronicles 25:8 in Telugu

తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.

Taamu cheyu seva vishayamulo pinnayani peddayani guruvani shishyudani bhedamu lekunda vantulakorakai cheetluvesiri.

1 Chronicles 25:8 in English

King James Version (KJV)
And they cast lots, ward against [ward], as well the small as the great, the teacher as the scholar.
World English Bible (WEB)
They cast lots for their offices, all alike, the small as well as the great, the teacher as well as the student.
American Standard Version (ASV)
And they cast lots for their offices, all alike, as well the small as the great, the teacher as the scholar.
Bible in Basic English (BBE)
And selection was made of them for their special work, all having equal chances, small as well as great, the teacher as the learner.
Darby Translation (DBY)
And they cast lots with one another over the charges, the small as well as the great, the teacher with the scholar.
Webster's Bible (WBS)
And they cast lots, ward against [ward] , as well the small as the great, the teacher as the scholar.
Young's Literal Translation (YLT)
And they cause to fall lots — charge over-against [charge], as well the small as the great, the intelligent with the learner.

Read in context

  1. 6వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
  2. 7యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
  3. 8తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
  4. 9మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.
  5. 10మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
Read all of 1 Chronicles 25

Cross references

Original words (Hebrew)

1 Chronicles 25:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.