1 Chronicles · chapter 26 · verse 7
1 Chronicles 26:7 in Telugu
షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
Shemayaa kumaarulu otni rephaayelu obedu eljaabaadu balaadhyulaina atani sahodarulu eleehu semakyaa.
1 Chronicles 26:7 in English
- King James Version (KJV)
- The sons of Shemaiah; Othni, and Rephael, and Obed, Elzabad, whose brethren [were] strong men, Elihu, and Semachiah.
- World English Bible (WEB)
- The sons of Shemaiah: Othni, Rephael, Obed, and Elzabad, whose relatives were valiant men, Elihu, and Semachiah.
- American Standard Version (ASV)
- The sons of Shemaiah: Othni, and Rephael, and Obed, Elzabad, whose brethren were valiant men, Elihu, and Semachiah.
- Bible in Basic English (BBE)
- The sons of Shemaiah: Othni and Rephael and Obed, Elzabad, whose brothers were great men of war, Elihu and Semachiah.
- Darby Translation (DBY)
- The sons of Shemaiah: Othni, and Rephael, and Obed, [and] Elzabad, whose brethren were valiant men, Elihu and Semachiah.
- Webster's Bible (WBS)
- The sons of Shemaiah; Othni, and Rephael, and Obed, Elzabad, whose brethren [were] strong men, Elihu, and Semachiah.
- Young's Literal Translation (YLT)
- Sons of Shemaiah [are] Othni, and Rephael, and Obed, Elzabad; his brethren [are] sons of valour, Elihu and Semachiah,
Read in context
- 5అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.
- 6వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.
- 7షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
- 8ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.
- 9మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Shemaiah · H8098שְׁמַעְיָה Shᵉmaʻyâh
- Othni · H6273עׇתְנִי ʻOthnîy
- Rephael · H7501רְפָאֵל Rᵉphâʼêl
- Obed · H5744עוֹבֵד ʻÔwbêd
- Elzabad · H443אֶלְזָבָד ʼElzâbâd
- brethren · H251אָח ʼâch
- strong · H2428חַיִל chayil
- men · H1121בֵּן bên
- Elihu · H453אֱלִיהוּ ʼĔlîyhûw
- Semachiah · H5565סְמַכְיָהוּ Çᵉmakyâhûw