1 Chronicles · chapter 26 · verse 6
1 Chronicles 26:6 in Telugu
వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.
Vaani kumaarudaina shemayaaku kumaarulu puttiri; vaaru paraa krama shaalulaiyundi tama tandri yintivaariki peddalairi.
1 Chronicles 26:6 in English
- King James Version (KJV)
- Also unto Shemaiah his son were sons born, that ruled throughout the house of their father: for they [were] mighty men of valour.
- World English Bible (WEB)
- Sons were also born to Shemaiah his son, who ruled over the house of their father; for they were mighty men of valor.
- American Standard Version (ASV)
- Also unto Shemaiah his son were sons born, that ruled over the house of their father; for they were mighty men of valor.
- Bible in Basic English (BBE)
- And Shemaiah his son had sons, rulers over the family of their father, for they were able men.
- Darby Translation (DBY)
- And to Shemaiah his son were sons born, who were rulers in their father's house; for they were mighty men of valour.
- Webster's Bible (WBS)
- Also to Shemaiah his son were sons born, that ruled throughout the house of their father: for they [were] mighty men of valor.
- Young's Literal Translation (YLT)
- And to Shemaiah his son have sons been born, who are ruling throughout the house of their father, for they [are] mighty of valour.
Read in context
- 4దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,
- 5అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.
- 6వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.
- 7షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
- 8ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.
Cross references
- 1 Chronicles 26:8 1 దినవృత్తాంతములు 26:8ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.
- 1 Chronicles 12:28 1 దినవృత్తాంతములు 12:28పరాక్రమశాలియైన సాదోకు అను ¸యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
- 2 Samuel 2:7 2 సమూయేలు 2:7మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.
- Nehemiah 11:14 నెహెమ్యా 11:14బల వంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.
- Judges 6:12 న్యాయాధిపతులు 6:12యెహోవా దూత అతనికి కనబడిపరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా
- 2 Timothy 2:3 2 తిమోతికి 2:3క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
- 2 Chronicles 26:17 2 దినవృత్తాంతములు 26:17యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి.
- 1 Timothy 6:12 1 తిమోతికి 6:12విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.