1 Chronicles · chapter 27 · verse 26
1 Chronicles 27:26 in Telugu
పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను.
Polamulo panicheyuvaarimeedanu, bhoomidunnu vaarimeedanu keloobu kumaarudaina ejree niyamimpa badenu.
1 Chronicles 27:26 in English
- King James Version (KJV)
- And over them that did the work of the field for tillage of the ground [was] Ezri the son of Chelub:
- World English Bible (WEB)
- Over those who did the work of the field for tillage of the ground was Ezri the son of Chelub.
- American Standard Version (ASV)
- and over them that did the work of the field for tillage of the ground was Ezri the son of Chelub:
- Bible in Basic English (BBE)
- Ezri, the son of Chelub, had authority over the field-workers and farmers;
- Darby Translation (DBY)
- And over them that worked in the field for tillage of the ground was Ezri the son of Chelub.
- Webster's Bible (WBS)
- And over them that did the work of the field for tillage of the ground [was] Ezri the son of Chelub:
- Young's Literal Translation (YLT)
- and over workmen of the field for the service of the ground [is] Ezri son of Chelub;
Read in context
- 24జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.
- 25రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.
- 26పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను.
- 27ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.
- 28షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.