Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 28 · verse 19

1 Chronicles 28:19 in Telugu

ఇవియన్నియు అప్పగించియెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొ మోనుతో చెప్పెను.

Iviyanniyu appaginchiyehovaa hastamu naameediki vachchi yee machchula pani yantayu vraatamoolamugaa naaku nerpenu ani solo monuto cheppenu.

1 Chronicles 28:19 in English

King James Version (KJV)
All [this, said David], the LORD made me understand in writing by [his] hand upon me, [even] all the works of this pattern.
World English Bible (WEB)
“All this”, David said, “I have been made to understand in writing from the LORD’s hand, even all the works of this pattern.”
American Standard Version (ASV)
All this, [said David], have I been made to understand in writing from the hand of Jehovah, even all the works of this pattern.
Bible in Basic English (BBE)
All this, said David, the design for all these things, has been made dear to me in writing by the hand of the Lord.
Darby Translation (DBY)
All this [said David,] in writing, by Jehovah's hand upon me, instructing as to all the works of the pattern.
Webster's Bible (WBS)
All [this] , [said David] , the LORD made me understand in writing by [his] hand upon me, [even] all the works of this pattern.
Young's Literal Translation (YLT)
The whole [is] in writing from the hand of Jehovah, 'He caused me to understand all the work of the pattern,' [said David.]

Read in context

  1. 17ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,
  2. 18ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగార మును అతని కప్పగించెను.
  3. 19ఇవియన్నియు అప్పగించియెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొ మోనుతో చెప్పెను.
  4. 20మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగానీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడ కుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.
  5. 21దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకా రము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పని యంతటిని నెరవేర్చుటకై ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధి పతులును జనులందరును నీకు సహాయులగుదురు.
Read all of 1 Chronicles 28

Cross references

Original words (Hebrew)

1 Chronicles 28:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.