Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 3 · verse 22

Ezekiel 3:22 in Telugu

అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను.

Akkada yehovaa hastamu naameediki vachchi, neevu lechi maidaanapu bhoomiki vellumu, akkada nenu neeto maatalaadudunani aayana naaku selavichchenu.

Ezekiel 3:22 in English

King James Version (KJV)
And the hand of the LORD was there upon me; and he said unto me, Arise, go forth into the plain, and I will there talk with thee.
World English Bible (WEB)
The LORD’s hand was there on me; and he said to me, “Arise, go out into the plain, and I will talk with you there.”
American Standard Version (ASV)
And the hand of Jehovah was there upon me; and he said unto me, Arise, go forth into the plain, and I will there talk with thee.
Bible in Basic English (BBE)
And the hand of the Lord was on me there; and he said, Get up and go out into the valley and there I will have talk with you.
Darby Translation (DBY)
And the hand of Jehovah was there upon me; and he said unto me, Arise, go forth into the valley, and there I will talk with thee.
Webster's Bible (WBS)
And the hand of the LORD was there upon me; and he said to me, Arise, go forth into the plain, and I will there talk with thee.
Young's Literal Translation (YLT)
And there is on me there a hand of Jehovah, and He saith to me, 'Rise, go forth to the valley, and there I do speak with thee.'

Read in context

  1. 20మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణ మవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును.
  2. 21అయితేపాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చరింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు.
  3. 22అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను.
  4. 23నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను.
  5. 24నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువ బెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, వారు నీ మీద పాశములువేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్లక యింటికిపోయి దాగియుండుము.
Read all of Ezekiel 3

Cross references

Original words (Hebrew)

Ezekiel 3:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.