1 Chronicles · chapter 3 · verse 12
1 Chronicles 3:12 in Telugu
యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు
Yovaashunaku amajyaa kumaarudu amajyaaku ajaryaa kumaarudu, ajaryaaku yotaamu kumaarudu
1 Chronicles 3:12 in English
- King James Version (KJV)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- World English Bible (WEB)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- American Standard Version (ASV)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- Bible in Basic English (BBE)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- Darby Translation (DBY)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- Webster's Bible (WBS)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- Young's Literal Translation (YLT)
- Amaziah his son, Azariah his son, Jotham his son,
Read in context
- 10అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
- 11యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,
- 12యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు
- 13యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,
- 14మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.
Cross references
- 2 Kings 15:30 2 రాజులు 15:30అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.
- 2 Kings 14:1 2 రాజులు 14:1ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.
- 2 Chronicles 25:1 2 దినవృత్తాంతములు 25:1అమజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది యయి దేండ్లవాడై యిరువది తొమ్మిది సంవత్సరములు యెరూష లేములో ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెహో యద్దాను.
- 2 Kings 14:21 2 రాజులు 14:21అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.
- 2 Chronicles 26:1 2 దినవృత్తాంతములు 26:1అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి.
- Matthew 1:8–9 మత్తయి 1:8–9ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;
- 2 Chronicles 27:1 2 దినవృత్తాంతములు 27:1యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.
- 2 Kings 15:5 2 రాజులు 15:5యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేక ముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.
- 2 Kings 15:32 2 రాజులు 15:32ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.