1 Chronicles · chapter 3 · verse 10
1 Chronicles 3:10 in Telugu
అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
Abee yaaku aasaa kumaarudu, aasaaku yehoshaapaatu kumaa rudu
1 Chronicles 3:10 in English
- King James Version (KJV)
- And Solomon’s son [was] Rehoboam, Abia his son, Asa his son, Jehoshaphat his son,
- World English Bible (WEB)
- Solomon’s son was Rehoboam, Abijah his son, Asa his son, Jehoshaphat his son,
- American Standard Version (ASV)
- And Solomon’s son was Rehoboam, Abijah his son, Asa his son, Jehoshaphat his son,
- Bible in Basic English (BBE)
- And Solomon's son was Rehoboam, Abijah was his son, Asa his son, Jehoshaphat his son,
- Darby Translation (DBY)
- And Solomon's son was Rehoboam; Abijah his son, Asa his son, Jehoshaphat his son,
- Webster's Bible (WBS)
- And Solomon's son [was] Rehoboam, Abia his son, Asa his son, Jehoshaphat his son,
- Young's Literal Translation (YLT)
- And the son of Solomon [is] Rehoboam, Abijah his son, Asa his son, Jehoshaphat his son,
Read in context
- 8ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.
- 9సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
- 10అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
- 11యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,
- 12యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు
Cross references
- 1 Kings 11:43 1 రాజులు 11:43అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.
- 2 Chronicles 17:1 2 దినవృత్తాంతములు 17:1తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండతన రాజ్యమును బలపరచుకొనెను.
- 1 Kings 15:24 1 రాజులు 15:24అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.
- 1 Kings 15:8 1 రాజులు 15:8అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
- Matthew 1:7–8 మత్తయి 1:7–8సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;
- 2 Chronicles 13:1 2 దినవృత్తాంతములు 13:1రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారం భించెను.
- 2 Chronicles 14:1 2 దినవృత్తాంతములు 14:1అబీయా తన పితరులతో కూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.
- 1 Kings 15:6 1 రాజులు 15:6రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.