1 Chronicles · chapter 6 · verse 13
1 Chronicles 6:13 in Telugu
షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
Shalloomu hilkeeyaanu kanenu, hilkeeyaa ajaryaanu kanenu,
1 Chronicles 6:13 in English
- King James Version (KJV)
- And Shallum begat Hilkiah, and Hilkiah begat Azariah,
- World English Bible (WEB)
- Shallum became the father of Hilkiah. Hilkiah became the father of Azariah.
- American Standard Version (ASV)
- and Shallum begat Hilkiah, and Hilkiah begat Azariah,
- Bible in Basic English (BBE)
- And Shallum was the father of Hilkiah, and Hilkiah was the father of Azariah,
- Darby Translation (DBY)
- and Shallum begot Hilkijah, and Hilkijah begot Azariah,
- Webster's Bible (WBS)
- And Shallum begat Hilkiah, and Hilkiah begat Azariah,
- Young's Literal Translation (YLT)
- and Shallum begat Hilkiah, and Hilkiah begat Azariah,
Read in context
- 11అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
- 12అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,
- 13షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
- 14అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
- 15యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
Cross references
- 2 Kings 22:4 2 రాజులు 22:4నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి, ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.
- 2 Kings 22:12–14 2 రాజులు 22:12–14తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా
- 2 Chronicles 35:8 2 దినవృత్తాంతములు 35:8అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయుల కును మనః పూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మంది రపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.
- 2 Chronicles 34:14–20 2 దినవృత్తాంతములు 34:14–20యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మ శాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను. అప్పుడు హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రముగల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్ప గించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసికొని పోయి రాజుతో ఇట్లనెనునీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిన దంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరము నందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను