1 Chronicles · chapter 6 · verse 14
1 Chronicles 6:14 in Telugu
అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
Ajaryaa sheraayaanu kanenu, sheraayaa yehojaadaakunu kanenu.
1 Chronicles 6:14 in English
- King James Version (KJV)
- And Azariah begat Seraiah, and Seraiah begat Jehozadak,
- World English Bible (WEB)
- Azariah became the father of Seraiah. Seraiah became the father of Jehozadak.
- American Standard Version (ASV)
- and Azariah begat Seraiah, and Seraiah begat Jehozadak;
- Bible in Basic English (BBE)
- And Azariah was the father of Seraiah, and Seraiah was the father of Jehozadak;
- Darby Translation (DBY)
- and Azariah begot Seraiah, and Seraiah begot Jehozadak,
- Webster's Bible (WBS)
- And Azariah begat Seraiah, and Seraiah begat Jehozadak,
- Young's Literal Translation (YLT)
- and Azariah begat Seraiah, and Seraiah begat Jehozadak;
Read in context
- 12అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,
- 13షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
- 14అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
- 15యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
- 16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
Cross references
- 2 Kings 25:18 2 రాజులు 25:18రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరా యాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వార పాలకులను పట్టుకొనెను.
- Nehemiah 11:11 నెహెమ్యా 11:11శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీ యాకు పుట్టెను.
- Zechariah 6:11 జెకర్యా 6:11వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహో షువ తలమీద ఉంచి
- Ezra 7:1 ఎజ్రా 7:1ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు