1 Chronicles · chapter 6 · verse 21
1 Chronicles 6:21 in Telugu
జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.
Jimmaa kumaarudu yovaahu, yovaahu kumaarudu iddo, iddo kumaarudu jerahu, jerahu kumaarudu yeyatirayi.
1 Chronicles 6:21 in English
- King James Version (KJV)
- Joah his son, Iddo his son, Zerah his son, Jeaterai his son.
- World English Bible (WEB)
- Joah his son, Iddo his son, Zerah his son, and Jeatherai his son.
- American Standard Version (ASV)
- Joah his son, Iddo his son, Zerah his son, Jeatherai his son.
- Bible in Basic English (BBE)
- Joah his son, Iddo his son, Zerah his son, Jeatherai his son.
- Darby Translation (DBY)
- Joah his son, Iddo his son, Zerah his son, Jeathrai his son.
- Webster's Bible (WBS)
- Joah his son, Iddo his son, Zerah his son, Jeaterai his son.
- Young's Literal Translation (YLT)
- Joah his son, Iddo his son, Zerah his son, Jeaterai his son.
Read in context
- 19మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
- 20గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
- 21జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.
- 22కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
- 23అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,