1 Chronicles · chapter 6 · verse 22
1 Chronicles 6:22 in Telugu
కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
Kahaatu kumaarulalo okadu amminaadaabu, veeni kumaarudu korahu, korahu kumaarudu asseeru,
1 Chronicles 6:22 in English
- King James Version (KJV)
- The sons of Kohath; Amminadab his son, Korah his son, Assir his son,
- World English Bible (WEB)
- The sons of Kohath: Amminadab his son, Korah his son, Assir his son,
- American Standard Version (ASV)
- The sons of Kohath: Amminadab his son, Korah his son, Assir his son,
- Bible in Basic English (BBE)
- The sons of Kohath: Amminadab his son, Korah his son, Assir his son,
- Darby Translation (DBY)
- The sons of Kohath: Amminadab his son, Korah his son, Assir his son,
- Webster's Bible (WBS)
- The sons of Kohath; Amminadab his son, Korah his son, Assir his son,
- Young's Literal Translation (YLT)
- Sons of Kohath: Amminadab his son, Korah his son, Assir his son,
Read in context
- 20గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
- 21జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.
- 22కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
- 23అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
- 24అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
Cross references
- Exodus 6:24 నిర్గమకాండము 6:24కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
- Exodus 6:21 నిర్గమకాండము 6:21ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
- 1 Chronicles 6:18 1 దినవృత్తాంతములు 6:18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- 1 Chronicles 6:2 1 దినవృత్తాంతములు 6:2కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.