Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 6 · verse 51

1 Chronicles 6:51 in Telugu

అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,

Abeeshoova kumaarudu bukkee, bukkee kumaarudu ujjee, ujjee kumaarudu jerahya,

1 Chronicles 6:51 in English

King James Version (KJV)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,
World English Bible (WEB)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,
American Standard Version (ASV)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,
Bible in Basic English (BBE)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,
Darby Translation (DBY)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,
Webster's Bible (WBS)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,
Young's Literal Translation (YLT)
Bukki his son, Uzzi his son, Zerahiah his son,

Read in context

  1. 49అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.
  2. 50అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,
  3. 51అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,
  4. 52జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,
  5. 53అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
Read all of 1 Chronicles 6

Original words (Hebrew)

1 Chronicles 6:51 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.