1 Chronicles · chapter 6 · verse 60
1 Chronicles 6:60 in Telugu
మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
Mariyu benyaameenu gotrasthaanamuloni geba daani graamamulu, allemetu daani graamamulu, anaatotu daani graamamulu, veeri vanshamulaku kaligina pattanamulanniyu padumoodu.
1 Chronicles 6:60 in English
- King James Version (KJV)
- And out of the tribe of Benjamin; Geba with her suburbs, and Alemeth with her suburbs, and Anathoth with her suburbs. All their cities throughout their families [were] thirteen cities.
- World English Bible (WEB)
- and out of the tribe of Benjamin, Geba with its pasture lands, Allemeth with its pasture lands, and Anathoth with its pasture lands. All their cities throughout their families were thirteen cities.
- American Standard Version (ASV)
- and out of the tribe of Benjamin, Geba with its suburbs, and Allemeth with its suburbs, and Anathoth with its suburbs. All their cities throughout their families were thirteen cities.
- Bible in Basic English (BBE)
- And from the tribe of Benjamin: Geba with its outskirts, and Alemeth with its outskirts, and Anathoth with its outskirts. All their towns among their families were thirteen towns.
- Darby Translation (DBY)
- and, out of the tribe of Benjamin, Geba and its suburbs, and Allemeth and its suburbs, and Anathoth and its suburbs: all their cities, thirteen cities, according to their families.
- Webster's Bible (WBS)
- And out of the tribe of Benjamin; Geba with its suburbs, and Alemeth with its suburbs, and Anathoth with its suburbs. All their cities throughout their families [were] thirteen cities.
- Young's Literal Translation (YLT)
- And from the tribe of Benjamin, Geba and its suburbs, and Allemeth and its suburbs, and Anathoth and its suburbs. All their cities [are] thirteen cities, for their families.
Read in context
- 58హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
- 59ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.
- 60మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
- 61కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.
- 62గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.
Cross references
- Jeremiah 1:1 యిర్మీయా 1:1బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
- Joshua 21:17–18 యెహోషువ 21:17–18బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
- Jeremiah 11:23 యిర్మీయా 11:23వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సర మున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.
- 1 Kings 2:26 1 రాజులు 2:26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణ మునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.
- Joshua 18:24 యెహోషువ 18:24వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
- 1 Chronicles 8:6 1 దినవృత్తాంతములు 8:6ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
- Jeremiah 37:12 యిర్మీయా 37:12యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా
- 1 Samuel 13:3 1 సమూయేలు 13:3యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.
- Isaiah 10:30 యెషయా 10:30గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
Original words (Hebrew)
- tribe · H4294מַטֶּה maṭṭeh
- Benjamin · H1144בִּנְיָמִין Binyâmîyn
- Geba · H1387גֶּבַע Gebaʻ
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- Alemeth · H5964עָלֶמֶת ʻÂlemeth
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- Anathoth · H6068עֲנָתוֹת ʻĂnâthôwth
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- cities · H5892עִיר ʻîyr
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- thirteen · H7969שָׁלוֹשׁ shâlôwsh
- cities · H5892עִיר ʻîyr