Isaiah · chapter 10 · verse 30
Isaiah 10:30 in Telugu
గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
Galleemulaaraa, biggaragaa kekaluveyudi laayishaa, aalakimpumu ayyayyo, anaatotu
Isaiah 10:30 in English
- King James Version (KJV)
- Lift up thy voice, O daughter of Gallim: cause it to be heard unto Laish, O poor Anathoth.
- World English Bible (WEB)
- Cry aloud with your voice, daughter of Gallim! Listen, Laishah! You poor Anathoth!
- American Standard Version (ASV)
- Cry aloud with thy voice, O daughter of Gallim! hearken, O Laishah! O thou poor Anathoth!
- Bible in Basic English (BBE)
- Give a loud cry, daughter of Gallim; let Laishah give ear; let Anathoth give answer to her.
- Darby Translation (DBY)
- Lift up thy voice, daughter of Gallim! Hearken, O Laish! — Poor Anathoth!
- Webster's Bible (WBS)
- Lift up thy voice, O daughter of Gallim: cause it to be heard to Laish, O poor Anathoth.
- Young's Literal Translation (YLT)
- Cry aloud [with] thy voice, daughter of Gallim, Give attention, Laish! answer her, Anathoth.
Read in context
- 28అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు
- 29వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.
- 30గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
- 31మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు
- 32ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూషలేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు
Cross references
- 1 Samuel 25:44 1 సమూయేలు 25:44సౌలు తన కుమార్తె యైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.
- Jeremiah 1:1 యిర్మీయా 1:1బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
- Joshua 21:18 యెహోషువ 21:18అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
- Judges 18:7 న్యాయాధిపతులు 18:7కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలము పొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమాన పరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యము లేకుండుటయు చూచిరి.
- 1 Kings 2:26 1 రాజులు 2:26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణ మునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.
- Jeremiah 32:8 యిర్మీయా 32:8కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
- Judges 18:29 న్యాయాధిపతులు 18:29వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి యైన దానునుబట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు.