Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 6 · verse 64

1 Chronicles 6:64 in Telugu

ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి.

Ee prakaaramugaa ishraa yeleeyulu leveeyulaku ee pattanamulanu vaati graama mulanu ichchiri.

1 Chronicles 6:64 in English

King James Version (KJV)
And the children of Israel gave to the Levites [these] cities with their suburbs.
World English Bible (WEB)
The children of Israel gave to the Levites the cities with their pasture lands.
American Standard Version (ASV)
And the children of Israel gave to the Levites the cities with their suburbs.
Bible in Basic English (BBE)
And the children of Israel gave to the Levites the towns with their outskirts.
Darby Translation (DBY)
And the children of Israel gave to the Levites the cities and their suburbs.
Webster's Bible (WBS)
And the children of Israel gave to the Levites [these] cities with their suburbs.
Young's Literal Translation (YLT)
And the sons of Israel give to the Levites the cities and their suburbs.

Read in context

  1. 62గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.
  2. 63మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.
  3. 64ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి.
  4. 65వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.
  5. 66కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.
Read all of 1 Chronicles 6

Cross references

Original words (Hebrew)

1 Chronicles 6:64 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.