Numbers · chapter 35 · verse 1
Numbers 35:1 in Telugu
మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
Mariyu yeriko yodda yordaanuku sameepamaina moyaabu maidaanamulalo yehovaa mosheku eelaagu selavichchenu
Numbers 35:1 in English
- King James Version (KJV)
- And the LORD spake unto Moses in the plains of Moab by Jordan [near] Jericho, saying,
- World English Bible (WEB)
- The LORD spoke to Moses in the plains of Moab by the Jordan at Jericho, saying,
- American Standard Version (ASV)
- And Jehovah spake unto Moses in the plains of Moab by the Jordan at Jericho, saying,
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses in the lowlands of Moab by Jordan at Jericho,
- Darby Translation (DBY)
- And Jehovah spoke to Moses in the plains of Moab by the Jordan of Jericho, saying,
- Webster's Bible (WBS)
- And the LORD spoke to Moses in the plains of Moab by Jordan [near] Jericho, saying,
- Young's Literal Translation (YLT)
- And Jehovah speaketh unto Moses, in the plains of Moab, by Jordan, [near] Jericho, saying,
Read in context
- 1మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 2ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.
- 3వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను.
Cross references
- Numbers 22:1 సంఖ్యాకాండము 22:1తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదు రుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.
- Numbers 26:63 సంఖ్యాకాండము 26:63యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.
- Numbers 33:50 సంఖ్యాకాండము 33:50యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
- Numbers 36:13 సంఖ్యాకాండము 36:13యెరికోయొద్ద యొర్దానుకు సమీప మైన మోయాబు మైదానములలో యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులును ఆజ్ఞలును ఇవే.
- Numbers 31:12 సంఖ్యాకాండము 31:12తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా