1 Chronicles · chapter 7 · verse 33
1 Chronicles 7:33 in Telugu
యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.
Yapletu kumaaru levaranagaa paasaku binhaalu ashvaatu, veeru yapletunaku kumaarulu.
1 Chronicles 7:33 in English
- King James Version (KJV)
- And the sons of Japhlet; Pasach, and Bimhal, and Ashvath. These [are] the children of Japhlet.
- World English Bible (WEB)
- The sons of Japhlet: Pasach, Bimhal, and Ashvath. These are the children of Japhlet.
- American Standard Version (ASV)
- And the sons of Japhlet: Pasach, and Bimhal, and Ashvath. These are the children of Japhlet.
- Bible in Basic English (BBE)
- And the sons of Japhlet: Pasach and Bimhal and Ashvath. These are the sons of Japhlet.
- Darby Translation (DBY)
- And the sons of Japhlet: Pasach, and Bimhal, and Ashvath; these are the sons of Japhlet.
- Webster's Bible (WBS)
- And the sons of Japhlet; Pasach, and Bimhal, and Ashvath. These [are] the children of Japhlet.
- Young's Literal Translation (YLT)
- And sons of Japhlet: Pasach, and Bimhal, and Ashvath; these [are] sons of Japhlet.
Read in context
- 31బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.
- 32హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.
- 33యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.
- 34షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.
- 35వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.