Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 10 · verse 26

1 Corinthians 10:26 in Telugu

భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.

Bhoomiyu daani paripoornatayu prabhunivaiyunnavi.

1 Corinthians 10:26 in English

King James Version (KJV)
For the earth [is] the Lord’s, and the fulness thereof.
World English Bible (WEB)
for “the earth is the Lord’s, and its fullness.”
American Standard Version (ASV)
for the earth is the Lord’s, and the fulness thereof.
Bible in Basic English (BBE)
For the earth is the Lord's and all things in it.
Darby Translation (DBY)
For the earth [is] the Lord's and its fulness.
Webster's Bible (WBS)
For the earth [is] the Lord's, and its fullness.
Young's Literal Translation (YLT)
for the Lord's [is] the earth, and its fulness;

Read in context

  1. 24ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.
  2. 25మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.
  3. 26భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
  4. 27అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించి నది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.
  5. 28అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
Read all of 1 Corinthians 10

Cross references

Original words (Greek)

1 Corinthians 10:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.