Psalms · chapter 24 · verse 1
Psalm 24:1 in Telugu
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
Bhoomiyu daani sampoornatayu lokamunu daani nivaasulunu yehovaave.
Psalm 24:1 in English
- King James Version (KJV)
- A Psalm of David. The earth [is] the LORD’s, and the fulness thereof; the world, and they that dwell therein.
- World English Bible (WEB)
- A Psalm by David. The earth is the LORD’s, with its fullness; the world, and those who dwell in it.
- American Standard Version (ASV)
- A Psalm of David. The earth is Jehovah’s, and the fulness thereof; The world, and they that dwell therein.
- Bible in Basic English (BBE)
- A Psalm. Of David. The earth is the Lord's, with all its wealth; the world and all the people living in it.
- Darby Translation (DBY)
- Of David. A Psalm. The earth is Jehovah's, and the fulness thereof; the world, and they that dwell therein.
- Webster's Bible (WBS)
- A Psalm of David. The earth [is] the LORD'S, and the fullness thereof; the world, and they that dwell therein.
- Young's Literal Translation (YLT)
- A Psalm of David. To Jehovah [is] the earth and its fulness, The world and the inhabitants in it.
Read in context
- 1భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
- 2ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను.
- 3యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
Cross references
- Psalm 89:11 కీర్తనలు 89:11ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
- 1 Corinthians 10:26 1 కొరింథీయులకు 10:26భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
- 1 Chronicles 29:11 1 దినవృత్తాంతములు 29:11యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
- Job 41:11 యోబు 41:11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
- Deuteronomy 10:14 ద్వితీయోపదేశకాండము 10:14చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
- Exodus 9:29 నిర్గమకాండము 9:29మోషే అతని చూచి - నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
- Exodus 19:5 నిర్గమకాండము 19:5కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.
- Psalm 50:12 కీర్తనలు 50:12లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
- Nahum 1:5 నహూము 1:5ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
- Daniel 4:25 దానియేలు 4:25తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును.
- Psalm 98:7 కీర్తనలు 98:7సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.