Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 14 · verse 24

1 Corinthians 14:24 in Telugu

అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.

Ayite andaru pravachinchuchundagaa avishvaasiyainanu upadeshamu pondani vaadainanu lopaliki vachchinayedala, andari bodhavalana taanu paapinani grahinchi, andarivalana vimarshimpabadunu.

1 Corinthians 14:24 in English

King James Version (KJV)
But if all prophesy, and there come in one that believeth not, or [one] unlearned, he is convinced of all, he is judged of all:
World English Bible (WEB)
But if all prophesy, and someone unbelieving or unlearned comes in, he is reproved by all, and he is judged by all.
American Standard Version (ASV)
But if all prophesy, and there come in one unbelieving or unlearned, he is reproved by all, he is judged by all;
Bible in Basic English (BBE)
But if all are teaching as prophets, and a man without faith or knowledge comes in, he is tested by all, he is judged by all;
Darby Translation (DBY)
But if all prophesy, and some unbeliever or simple [person] come in, he is convicted of all, he is judged of all;
Webster's Bible (WBS)
But if all prophesy, and there come in one that believeth not, or [one] unlearned, he is convinced by all, he is judged by all:
Young's Literal Translation (YLT)
and if all may prophecy, and any one may come in, an unbeliever or unlearned, he is convicted by all, he is discerned by all,

Read in context

  1. 22కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది.
  2. 23సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాట లాడుచున్నారని అనుకొందురు కదా?
  3. 24అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
  4. 25అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
  5. 26సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
Read all of 1 Corinthians 14

Cross references

Original words (Greek)

1 Corinthians 14:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.