1 Corinthians · chapter 15 · verse 11
1 Corinthians 15:11 in Telugu
నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.
Nenainanemi vaarainanemi, aalaagunane memu prakatinchuchunnaamu, aalaagunane meerunu vishvasinchitiri.
1 Corinthians 15:11 in English
- King James Version (KJV)
- Therefore whether [it were] I or they, so we preach, and so ye believed.
- World English Bible (WEB)
- Whether then it is I or they, so we preach, and so you believed.
- American Standard Version (ASV)
- Whether then [it be] I or they, so we preach, and so ye believed.
- Bible in Basic English (BBE)
- If then it is I who am the preacher, or they, this is our word, and to this you have given your faith.
- Darby Translation (DBY)
- Whether, therefore, I or they, thus we preach, and thus ye have believed.
- Webster's Bible (WBS)
- Therefore whether [it was] I or they, so we preach, and so ye believed.
- Young's Literal Translation (YLT)
- whether, then, I or they, so we preach, and so ye did believe.
Read in context
- 9ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
- 10అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
- 11నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.
- 12క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
- 13మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.
Cross references
- 1 Corinthians 2:2 1 కొరింథీయులకు 2:2నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చ యించుకొంటిని.
- 1 Corinthians 15:3–4 1 కొరింథీయులకు 15:3–4నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.