1 Corinthians · chapter 15 · verse 12
1 Corinthians 15:12 in Telugu
క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
Kreestu mrutulalonundi lepabadiyunnaadani prakatimpabaduchundagaa meelo kondarumrutula punarutthaanamu ledani yetlu cheppuchunnaaru?
1 Corinthians 15:12 in English
- King James Version (KJV)
- Now if Christ be preached that he rose from the dead, how say some among you that there is no resurrection of the dead?
- World English Bible (WEB)
- Now if Christ is preached, that he has been raised from the dead, how do some among you say that there is no resurrection of the dead?
- American Standard Version (ASV)
- Now if Christ is preached that he hath been raised from the dead, how say some among you that there is no resurrection of the dead?
- Bible in Basic English (BBE)
- Now if the good news says that Christ came back from the dead, how do some of you say that there is no coming back from the dead?
- Darby Translation (DBY)
- Now if Christ is preached that he is raised from among [the] dead, how say some among you that there is not a resurrection of [those that are] dead?
- Webster's Bible (WBS)
- Now if Christ is preached that he rose from the dead, how say some among you that there is no resurrection of the dead?
- Young's Literal Translation (YLT)
- And if Christ is preached, that out of the dead he hath risen, how say certain among you, that there is no rising again of dead persons?
Read in context
- 10అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
- 11నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.
- 12క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
- 13మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.
- 14మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
Cross references
- Acts 26:8 అపొస్తలుల కార్యములు 26:8దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు?
- Acts 17:32 అపొస్తలుల కార్యములు 17:32మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
- 2 Timothy 2:18 2 తిమోతికి 2:18వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
- Acts 23:8 అపొస్తలుల కార్యములు 23:8సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.
- 1 Corinthians 15:13–19 1 కొరింథీయులకు 15:13–19మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవు డాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యు లందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
- 2 Thessalonians 2:17 2 థెస్సలొనీకయులకు 2:17మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.
Original words (Greek)
- Now · G1161δέ dé
- if · G1487εἰ ei
- Christ · G5547Χριστός Christós
- preached · G2784κηρύσσω kērýssō
- that · G3754ὅτι hóti
- rose · G1453ἐγείρω egeírō
- from · G1537ἐκ ek
- dead · G3498νεκρός nekrós
- how · G4459πῶς pōs
- say · G3004λέγω légō
- some · G5100τὶς tìs
- among · G1722ἐν en
- you · G5213ὑμῖν hymîn
- that · G3754ὅτι hóti
- is · G2076ἐστί estí
- no · G3756οὐ ou
- resurrection · G386ἀνάστασις anástasis
- dead · G3498νεκρός nekrós